Golden Globe Award Winner: గోల్డెన్ గ్లోబ్ అవార్డు విజేతలు..! 1 d ago

featured-image

సినీ ఇండస్ట్రీ లో ప్రతిష్ఠాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో జరిగిన ఈ వేడుకకు సినీ తారలు హాజరై సందడి చేశారు. ఈ అవార్డులలో పాయల్ కపాడియా తెరకెక్కించిన "ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్" చిత్రం ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో పోటీ చేసింది. ఈ రెండు కేటగిరీల్లోనూ ఈ చిత్రానికి అవార్డు రాకపోవడంతో సినీప్రియులు నిరాశకు గురయ్యారు.  


2025 గోల్డెన్ గ్లోబ్ అవార్డు విజేతలు..!

ఉత్తమ చిత్రం - ఎమిలియా పెరెజ్, ఉత్తమ నటి - డెమి మూర్ (ది సబ్జెన్స్), ఉత్తమ నటుడు - సెబాస్టియన్ స్టాన్ ( ఎడిఫరెంట్ మ్యాన్), ఉత్తమ యానిమేటెడ్ చిత్రం - ఫ్లో, ఉత్తమ దర్శకుడు - బ్రాడీ కార్బెట్ ( ది బ్రూటలిస్ట్), ఉత్తమ సహాయ నటి - జోసల్దానా (ఎమిలియా పెరెజ్), ఉత్తమ సహాయ నటుడు - కీరన్ కల్కిన్ (ఎ రియల్ పెయిన్), ఉత్తమ నటుడు (టీవీ)- హిరోయుకి సనాడా (షోగన్), ఉత్తమ నటి (టీవీ) - జెస్సికా గన్నింగ్ (బేబీ రైన్డీర్), ఉత్తమ స్క్రీన్ ప్లే - పీటర్ స్ట్రాగన్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ - ట్రెంట్ రెజ్నార్ (ఛాలెంజర్స్)

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD